ఆమె వల్ల కూలిపోయే పరువు

కొత్తగా వేసిన రోడ్డులేమో … కారు smoothగా వెళ్తోంది. లోపల సన్నగా AC చప్పుడు తప్ప వేరే ఏమీ వినపడడం లేదు. Accelerator  మీద కాలు ఆనించి, స్టీరింగ్ ని రెండు వేళ్ళతో పట్టుకుని relaxedగా డ్రైవ్ చేస్తోంది దివ్య.  “ప్రశాంతంగా ఉంది వాడు రాకపోతే!” తల అడ్డంగా ఊపుతూ, నవ్వుతూ అన్నాడు.  ఈ మధ్య కాలంలో ఏ గోలా లేకుండా వాళ్ళిద్దరే  ఈ మాత్రం ప్రయాణం చేసిన long జర్నీ ఇదే! వెనుక సీట్ లో […]

ఆమె వల్ల కూలిపోయే పరువు Read More »

work sharing

నీ పని నువ్వు చేస్కోవడం, నాకు చేసే సాయమా?

The Great Indian Kitchen Movie చూస్తుంటే మూడేళ్ళ క్రితం నేను రాసుకున్న ఈ write up గుర్తొచ్చింది. తాతయ్య 70s లో ఉన్నారు. రోజూ walking must అని నానమ్మ, తాతయ్యలకి doctor advice. పొద్దున్నే నానమ్మ లేచి తాతయ్య ని లేపి అవసరమైనవి అందిస్తే తాతయ్య walking కి వెళ్తారు. ఆ తర్వాత నానమ్మ bed set చేసి, తాతయ్య వచ్చాక ఆయన తాగే juice అదీ ready చేసి table పై పెట్టి,

నీ పని నువ్వు చేస్కోవడం, నాకు చేసే సాయమా? Read More »

super woman menstrual cup

Menstrual Cup and Stress-free Periods are Synonyms

This story goes back to 2016!! 2016 దాకా padsకి ఏమైనా better alternatives ఉన్నాయేమో, try చేద్దాం అన్న ఆలోచనే రాలేదు. ఎందుకంటే, Heavy bleeding అయ్యే రోజుల్లో కూడా timeకి  pad change చేస్కునే అవకాశం ఉన్న work placesలో ఉండడం వలన basicగా ఆ అవసరమే రాలేదు.  కానీ 2016 లో నేను work చేసే చోట ఎక్కువ ఎండ, చెమట, pad changing కి అంత అనువుగా లేని పరిసరాల వల్ల ఆలోచించక తప్పలేదు. నాకు అప్పుడు కనిపించిన alternatives tampons and menstrual cup. 

Menstrual Cup and Stress-free Periods are Synonyms Read More »

Moral Policing

Foreign Body

Foreign Body, ఇది ఊహించి రాసిన fiction కాదు. ఒక friend lifeలో జరిగిన incident.  Conversation మాత్రం as it is గా present చేశాను. మిగిలినదంతా readability కోసం రాసినది. ఇది రాయడానికి inspiration తనే అయినా ఇక్కడ రాసిందేదీ కొత్త విషయం కాదు. మనలో ప్రతీ ఒక్కరికీ, ఏదో ఒక సందర్భంలో కాస్త ఎక్కువ intensity తోనో, తక్కువ intensityతోనో అనుభవంలోకి వచ్చినదే. అందుకే, Names తో identify అయ్యి, ఏదో storyలా చదవకూడదనే

Foreign Body Read More »

Why am I hiding my period?

వీళ్ళలో ఇవ్వాళ ఎంత మందికి period ఉందో కదా! పోనీ ఇవ్వాళ కాకపోతే రేపు. రేపు కాకపోతే ఎల్లుండి. కానీ అందరూ నాలాగే అనుకుంటారు కదా! ఇది తెలియకూడదు అని. Normal గా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు కదా! పడుతున్న బాధని, ఇబ్బందిని నొక్కిపెట్టి పైపైకి మాత్రం happyగా ఉన్నట్టు, లేని బలాన్ని తెచ్చుకుని నవ్వుతూ నటిస్తూ ఉంటారు కదా!

Why am I hiding my period? Read More »

భయాన్నిపెంచుతున్నరక్షణ

భయాన్నిపెంచుతున్నరక్షణ

బాధ్యతాయుత జీవనానికో, మంచి ప్రవర్తనకో ఉదాహరణగా కాక, అన్నం తినిపించటానికో, అల్లరి మానిపించటానికో, తమ చంటి పిల్లలకి  మిమ్మల్ని బూచిలా చూపించే అమ్మలకీ …  శాంతి భద్రతలను కాపాడే వారిలా కాక, సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేయగలిగే మీకున్న అధికారానికి ఆకర్షితులై, పెద్దయ్యాక మీలా అవ్వాలనుకునే చిన్న పిల్లలకీ… ప్రజాసేవ కోసం కాక జీతంపై వచ్చే పైడబ్బులపై మోజుతో మీ వృత్తిని చేపట్టాలనుకునే యువతకీ…  పార్కుల్లోనూ బీచుల్లోనూ, చిల్లర కోసం వేధించే మిమ్మల్ని తప్పించుకునే క్రమంలో privacy వెతుక్కుంటూ

భయాన్నిపెంచుతున్నరక్షణ Read More »

error: Content is protected !!
Scroll to Top