అమ్మకి Periods
Talk to boys about periods… ??? How easy is it? అప్పటికది last half an hourలో పదోసారి time చూసుకోవడం. అంటే, on an average ప్రతీ మూడు నిమిషాలకు టైం చూసుకున్నట్టు. ఇదేమైనా obsession ఆ అనుకుంటూనే మళ్ళీ ఇంకోసారి చేతికున్న watch వంక చూసింది. నాలుగయింది. పని చేయబుద్ధి కావడం లేదు. ఎప్పుడెప్పుడు ఐదవుతుందా, ఇంటికి వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తుంది సుధ. విసుగ్గా చుట్టూ చూసింది. ‘వీళ్ళలో sincere గా […]