August 2020

kids parenting fears

అమ్మో పులి!!!

అమ్మో దెయ్యం…అమ్మో బూచోడు…అమ్మో చీకటి …అమ్మో పోలీసు …అమ్మో పులి ??? నిద్ర లేచి కళ్ళు నులుముకుంటూ, మంచం దిగి, తడబడే అడుగులతో  bedroom బయటికి వచ్చాడు రెండేళ్ళు నిండిన చిన్నూగాడు.  వాడిని చూడడమే హుషారుగా ఎదురెళ్లి  “good morning చిన్నులూ” అంటోన్న నాన్నని పట్టించుకోకుండా వంటగది లోకి వెళ్ళిపోయాడు.  ఎదురుగా కనిపించిన ప్రవీణ ని చూడడమే విప్పారిన మొహంతో, “అమ్మా” అంటూ వెళ్ళి వాటేసుకున్నాడు.  “లేచావా నాన్నా” గట్టిగా ముద్దు పెట్టుకుంటూ ఎత్తుకుని వాడిని చంకలో […]

అమ్మో పులి!!! Read More »

alcohol no excuse

Is ‘Responsible Alcohol Consumption’ an Oxymoron?

తాతయ్య కి మందు అలవాటు (alcohol consumption) ఉండేదట. మామూలుగా ఉన్నప్పుడు చక్కగా ప్రవర్తించే తాతయ్య, తాగి ఉన్నప్పుడు నానమ్మతో గొడవ పడడం, ముందు వెనకా  ఆలోచన లేకుండా తాగుడు మీద ఖర్చు పెట్టడం, అవసరాలను ignore చేసి అలవాటును choose చేసేస్కునే  బలహీనత, అన్నీ కలిపి నాన్నకి తాగుడు మీద, మొత్తానికి అలవాట్ల మీదే  aversionని బాగా build చేసాయి.   చిన్న వయసులో ఆయన తీసుకున్న నిర్ణయానికి ఆయన అరవై దాటినా కట్టుబడి ఉన్నారు. అవకాశం రాకనో, లేకనో

Is ‘Responsible Alcohol Consumption’ an Oxymoron? Read More »

vasectomy family planning

The Conveniently Ignored Gender Responsibility

జంబలకిడి పంబ’ అనే ఒక EVV mark  చవకబారు comedy movie release అయ్యే time కి నాకు పన్నెండేళ్ళు ఉంటాయేమో! సినిమా సంగతి ఎలా ఉన్నా, వారి శరీర ధర్మం వల్ల స్త్రీలు మాత్రమే ఎదుర్కోవలసిన నొప్పి, బాధ, కష్టాలు, వారు ఎదుర్కొనే సాంఘిక అసమానతలు పురుషులకు transfer అయ్యి వారికి అనుభవంలోకి వచ్చేలా చేయడం, పురుషులు అనుభవించే సుఖాలు, comforts, societal గా వాళ్ళు అనుభవించే privileges అన్నీ ఆడవారు పొందడమనే concept, ఆ వయసులోనే

The Conveniently Ignored Gender Responsibility Read More »

error: Content is protected !!
Scroll to Top