అమ్మ నేను నాన్న
“అమ్మా … నేను నీ బొజ్జలోంచి వచ్చా కదా?” “ఔను నాన్నా” “అన్నయ్య పెద్దమ్మ బొజ్జలోంచి వచ్చాడు. చెల్లి ఏమో పిన్ని బొజ్జలోంచి వచ్చింది.” “ఔనమ్మా” “నువ్వు, పిన్ని అమ్మమ్మ బొజ్జలోంచి, నాన్న పెదనాన్న నానమ్మ బొజ్జలోంచి….” “ఔను రా” “అయితే……..” ఆలోచిస్తూ! “హా… అయితే??” బుర్రలో ఏవో calculations నడుస్తున్నాయ్ వాడికి! “నాన్న నీకు husband కాబట్టి నాకు నాన్న కదా!” క్లారిటీ వచ్చినట్టు చెప్పాడు. నాన్న నీకు husband కాబట్టి నాకు నాన్న కదా “ఏంటీ?” అమ్మకి బుర్ర blank అయింది. […]