Male Authority
#నాన్నతో ఇంటికి కావలసిన సరుకుల shopping చేయడానికి వెళ్తావు. Two wheeler అయినా four wheeler అయినా driving నువ్వే చేస్తావు. ఏం కొనాలి, ఏం వద్దు, selection, billing అన్నీ నువ్వే చేస్తావు. నాన్న shoppingలో just assist చేస్తారు నీకు. ఇంటికి వెళ్ళే దారిలో, traffic constable బండి ఆపి helmet అడుగుతాడు. నువ్వు Respond అయ్యే లోపే నాన్న”లేదండీ పాప ఆఫీస్ నుంచి వచ్చే హడావిడిలో helmet మర్చిపోయింది” అని ఆయనకు తోచిన విధంగా constableకి సర్ది చెప్పడం మొదలెడతారు. బండి […]