చిన్నారి
శ్రీధర్, సరోజల పెళ్ళైన ఐదేళ్ళకు చిన్నారి పుట్టింది. అమ్మాయి పుట్టింది అన్న news వినడమే మొహం మాడిపోయే నాన్నలు, నానమ్మల కాలం చెల్లింది. చిన్నారి పుట్టిందని తెలియగానే ఎగిరి గంతేసాడు శ్రీధర్. అతని అమ్మా నాన్న కూడా మనవరాలిని మురిపెంగా చూసుకుని సంబర పడిపోయారు. ఆడపిల్ల పుట్టడాన్నిaccept చేయరేమో అనుకున్న సరోజకి భర్త, అత్త మామలు చాలా గొప్పగా కనిపించారు. ఎవరూ చేయని పనిని అతి కొద్ది మంది చేస్తే, దాన్నే ఉన్నతమని భావించే Societyలో ఆమె […]