Break the Stigma
ప్రియ కి summer holidays. అమ్మమ్మ వాళ్ళ ఊరొచ్చింది. ఆ ఊరంటే బోల్డు ఇష్టం తనకి. హైదరాబాద్ లో ఎపుడూ pollution లో ముక్కు మూసుకుని రోడ్డు దాటడం, సమయం తో పని లేకుండా కిక్కిరిసి ఉండే రోడ్లు, ఒకదానికి ఒకటి అనుకుని ఉండే buildings, వీటన్నిటి మధ్యా అక్కడక్కడా ఒకటీ ఆరా కనిపించే చెట్లు! ఎపుడూ దేని వెనుకో ఉంటారెందుకు మనుషులు అనిపిస్తుంది ప్రియకి. అమ్మమ్మ ఊర్లో అలా కాదు. మట్టి రోడ్లయినా రెండు వైపులా […]