Parenting

Break the Stigma

ప్రియ కి summer holidays. అమ్మమ్మ వాళ్ళ ఊరొచ్చింది. ఆ ఊరంటే బోల్డు ఇష్టం తనకి.  హైదరాబాద్ లో ఎపుడూ pollution లో ముక్కు మూసుకుని రోడ్డు దాటడం, సమయం తో పని లేకుండా కిక్కిరిసి ఉండే రోడ్లు, ఒకదానికి ఒకటి అనుకుని ఉండే buildings, వీటన్నిటి మధ్యా అక్కడక్కడా ఒకటీ ఆరా కనిపించే చెట్లు! ఎపుడూ దేని వెనుకో ఉంటారెందుకు మనుషులు అనిపిస్తుంది ప్రియకి. అమ్మమ్మ ఊర్లో అలా కాదు. మట్టి రోడ్లయినా రెండు వైపులా

Break the Stigma Read More »

Moral Policing

Foreign Body

Foreign Body, ఇది ఊహించి రాసిన fiction కాదు. ఒక friend lifeలో జరిగిన incident.  Conversation మాత్రం as it is గా present చేశాను. మిగిలినదంతా readability కోసం రాసినది. ఇది రాయడానికి inspiration తనే అయినా ఇక్కడ రాసిందేదీ కొత్త విషయం కాదు. మనలో ప్రతీ ఒక్కరికీ, ఏదో ఒక సందర్భంలో కాస్త ఎక్కువ intensity తోనో, తక్కువ intensityతోనో అనుభవంలోకి వచ్చినదే. అందుకే, Names తో identify అయ్యి, ఏదో storyలా చదవకూడదనే

Foreign Body Read More »

candy hiding

అమ్మ నేను నాన్న

“అమ్మా … నేను నీ బొజ్జలోంచి వచ్చా కదా?” “ఔను నాన్నా” “అన్నయ్య పెద్దమ్మ బొజ్జలోంచి వచ్చాడు. చెల్లి ఏమో పిన్ని బొజ్జలోంచి వచ్చింది.” “ఔనమ్మా” “నువ్వు, పిన్ని అమ్మమ్మ బొజ్జలోంచి, నాన్న పెదనాన్న నానమ్మ బొజ్జలోంచి….” “ఔను రా” “అయితే……..” ఆలోచిస్తూ! “హా…  అయితే??” బుర్రలో ఏవో calculations నడుస్తున్నాయ్ వాడికి! “నాన్న నీకు husband కాబట్టి నాకు నాన్న కదా!” క్లారిటీ వచ్చినట్టు చెప్పాడు.  నాన్న నీకు husband కాబట్టి నాకు నాన్న కదా “ఏంటీ?” అమ్మకి బుర్ర blank అయింది.

అమ్మ నేను నాన్న Read More »

kids parenting fears

అమ్మో పులి!!!

అమ్మో దెయ్యం…అమ్మో బూచోడు…అమ్మో చీకటి …అమ్మో పోలీసు …అమ్మో పులి ??? నిద్ర లేచి కళ్ళు నులుముకుంటూ, మంచం దిగి, తడబడే అడుగులతో  bedroom బయటికి వచ్చాడు రెండేళ్ళు నిండిన చిన్నూగాడు.  వాడిని చూడడమే హుషారుగా ఎదురెళ్లి  “good morning చిన్నులూ” అంటోన్న నాన్నని పట్టించుకోకుండా వంటగది లోకి వెళ్ళిపోయాడు.  ఎదురుగా కనిపించిన ప్రవీణ ని చూడడమే విప్పారిన మొహంతో, “అమ్మా” అంటూ వెళ్ళి వాటేసుకున్నాడు.  “లేచావా నాన్నా” గట్టిగా ముద్దు పెట్టుకుంటూ ఎత్తుకుని వాడిని చంకలో

అమ్మో పులి!!! Read More »

error: Content is protected !!
Scroll to Top