Period Stories

Why am I hiding my period?

వీళ్ళలో ఇవ్వాళ ఎంత మందికి period ఉందో కదా! పోనీ ఇవ్వాళ కాకపోతే రేపు. రేపు కాకపోతే ఎల్లుండి. కానీ అందరూ నాలాగే అనుకుంటారు కదా! ఇది తెలియకూడదు అని. Normal గా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు కదా! పడుతున్న బాధని, ఇబ్బందిని నొక్కిపెట్టి పైపైకి మాత్రం happyగా ఉన్నట్టు, లేని బలాన్ని తెచ్చుకుని నవ్వుతూ నటిస్తూ ఉంటారు కదా!

Why am I hiding my period? Read More »

మరక

ఒకటే పదం బుర్రలో గిర్రున తిరుగుతోంది. “మరక…. మరక…. మరక…”తప్పదు! ఈ మరకతోనే ఇప్పుడు సీట్ లోంచి లేవాలి, లేచి bus door దగ్గరికి నడవాలి, బస్సు దిగాలి, bus stop నుంచి ఇంటి దాకా నడవాలి. శృతికి ఆ ఆలోచనకే నోరు ఎండిపోతుంది, కాళ్ళు వణుకుతున్నాయి.

మరక Read More »

Break the Stigma

ప్రియ కి summer holidays. అమ్మమ్మ వాళ్ళ ఊరొచ్చింది. ఆ ఊరంటే బోల్డు ఇష్టం తనకి.  హైదరాబాద్ లో ఎపుడూ pollution లో ముక్కు మూసుకుని రోడ్డు దాటడం, సమయం తో పని లేకుండా కిక్కిరిసి ఉండే రోడ్లు, ఒకదానికి ఒకటి అనుకుని ఉండే buildings, వీటన్నిటి మధ్యా అక్కడక్కడా ఒకటీ ఆరా కనిపించే చెట్లు! ఎపుడూ దేని వెనుకో ఉంటారెందుకు మనుషులు అనిపిస్తుంది ప్రియకి. అమ్మమ్మ ఊర్లో అలా కాదు. మట్టి రోడ్లయినా రెండు వైపులా

Break the Stigma Read More »

super woman menstrual cup

Menstrual Cup and Stress-free Periods are Synonyms

This story goes back to 2016!! 2016 దాకా padsకి ఏమైనా better alternatives ఉన్నాయేమో, try చేద్దాం అన్న ఆలోచనే రాలేదు. ఎందుకంటే, Heavy bleeding అయ్యే రోజుల్లో కూడా timeకి  pad change చేస్కునే అవకాశం ఉన్న work placesలో ఉండడం వలన basicగా ఆ అవసరమే రాలేదు.  కానీ 2016 లో నేను work చేసే చోట ఎక్కువ ఎండ, చెమట, pad changing కి అంత అనువుగా లేని పరిసరాల వల్ల ఆలోచించక తప్పలేదు. నాకు అప్పుడు కనిపించిన alternatives tampons and menstrual cup. 

Menstrual Cup and Stress-free Periods are Synonyms Read More »

period lets talk

అమ్మకి Periods

Talk to boys about periods… ??? How easy is it? అప్పటికది last half an hourలో పదోసారి time చూసుకోవడం. అంటే, on an average ప్రతీ మూడు నిమిషాలకు టైం చూసుకున్నట్టు. ఇదేమైనా obsession ఆ అనుకుంటూనే మళ్ళీ ఇంకోసారి చేతికున్న watch వంక చూసింది. నాలుగయింది. పని చేయబుద్ధి కావడం లేదు. ఎప్పుడెప్పుడు ఐదవుతుందా, ఇంటికి వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తుంది సుధ. విసుగ్గా చుట్టూ చూసింది. ‘వీళ్ళలో sincere గా

అమ్మకి Periods Read More »

#Period_Period

Examination time కావడంతో అక్కడక్కడ అప్పుడప్పుడు వినిపించే పక్షుల అరుపులు తప్ప స్కూల్ అంతా ప్రశాంతంగా ఉంది. స్టాఫ్ రూమ్ లో టీచర్లందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీ గా ఉన్నారు.  ఇంతలో ఓ 9th క్లాస్ అమ్మాయి,  స్టాఫ్ రూమ్లోకి entry restricted కావడంతో డోర్ మీద knock చేసింది. డోర్ కి దగ్గరగా ఉన్న మాథ్స్ టీచర్ గౌతమ్, తలెత్తి ఏంటన్నట్టు చూసాడు.  ఆ అమ్మాయి “Is there a sanitary pad available over here?” అని గట్టిగా అడిగింది.

#Period_Period Read More »

error: Content is protected !!
Scroll to Top