మరక
ఒకటే పదం బుర్రలో గిర్రున తిరుగుతోంది. “మరక…. మరక…. మరక…”తప్పదు! ఈ మరకతోనే ఇప్పుడు సీట్ లోంచి లేవాలి, లేచి bus door దగ్గరికి నడవాలి, బస్సు దిగాలి, bus stop నుంచి ఇంటి దాకా నడవాలి. శృతికి ఆ ఆలోచనకే నోరు ఎండిపోతుంది, కాళ్ళు వణుకుతున్నాయి.

Foreign Body, ఇది ఊహించి రాసిన fiction కాదు. ఒక friend lifeలో జరిగిన incident. Conversation మాత్రం as it is గా present చేశాను. మిగిలినదంతా readability కోసం రాసినది. ఇది రాయడానికి inspiration తనే అయినా ఇక్కడ రాసిందేదీ కొత్త విషయం కాదు. మనలో ప్రతీ ఒక్కరికీ, ఏదో ఒక సందర్భంలో కాస్త ఎక్కువ intensity తోనో, తక్కువ intensityతోనో అనుభవంలోకి వచ్చినదే. అందుకే, Names తో identify అయ్యి, ఏదో storyలా చదవకూడదనే