మరక

ఒకటే పదం బుర్రలో గిర్రున తిరుగుతోంది. “మరక…. మరక…. మరక…”తప్పదు! ఈ మరకతోనే ఇప్పుడు సీట్ లోంచి లేవాలి, లేచి bus door దగ్గరికి నడవాలి, బస్సు దిగాలి, bus stop నుంచి ఇంటి దాకా నడవాలి. శృతికి ఆ ఆలోచనకే నోరు ఎండిపోతుంది, కాళ్ళు వణుకుతున్నాయి.

మరక Read More »

Break the Stigma

ప్రియ కి summer holidays. అమ్మమ్మ వాళ్ళ ఊరొచ్చింది. ఆ ఊరంటే బోల్డు ఇష్టం తనకి.  హైదరాబాద్ లో ఎపుడూ pollution లో ముక్కు మూసుకుని రోడ్డు దాటడం, సమయం తో పని లేకుండా కిక్కిరిసి ఉండే రోడ్లు, ఒకదానికి ఒకటి అనుకుని ఉండే buildings, వీటన్నిటి మధ్యా అక్కడక్కడా ఒకటీ ఆరా కనిపించే చెట్లు! ఎపుడూ దేని వెనుకో ఉంటారెందుకు మనుషులు అనిపిస్తుంది ప్రియకి. అమ్మమ్మ ఊర్లో అలా కాదు. మట్టి రోడ్లయినా రెండు వైపులా

Break the Stigma Read More »

super woman menstrual cup

Menstrual Cup and Stress-free Periods are Synonyms

This story goes back to 2016!! 2016 దాకా padsకి ఏమైనా better alternatives ఉన్నాయేమో, try చేద్దాం అన్న ఆలోచనే రాలేదు. ఎందుకంటే, Heavy bleeding అయ్యే రోజుల్లో కూడా timeకి  pad change చేస్కునే అవకాశం ఉన్న work placesలో ఉండడం వలన basicగా ఆ అవసరమే రాలేదు.  కానీ 2016 లో నేను work చేసే చోట ఎక్కువ ఎండ, చెమట, pad changing కి అంత అనువుగా లేని పరిసరాల వల్ల ఆలోచించక తప్పలేదు. నాకు అప్పుడు కనిపించిన alternatives tampons and menstrual cup. 

Menstrual Cup and Stress-free Periods are Synonyms Read More »

lighting diyas

టపాసులు కాల్చడం హిందూ సాంప్రదాయమా??

నా చిన్నప్పటి నుంచీ… మా ఇంట్లో పండగ అంటే, రోజూ కంటే ఆ రోజు కాస్త ఎక్కువ వంటలు చేస్కుని తినడం. మా ఇంట్లో జరిగే పండుగలు మా పుట్టినరోజులు, అమ్మానాన్నల పెళ్ళి రోజు, దీపావళి, భోగి (తెల్లారుఝామునే లేచి పుల్లలన్నీ ఏరుకొచ్చి భోగి మంటలు వేస్కోడం), ఉగాది (పచ్చడి కోసం… అమ్మకి, నాకు, చెల్లికి ఇష్టం ), కాలనీ వాతావరణం కావడం చేత అందరూ కలిసి ఒక చోట gather అయ్యే December 31st.  చెల్లికి నాకు, చిన్నప్పుడు మతాల మధ్య తేడా

టపాసులు కాల్చడం హిందూ సాంప్రదాయమా?? Read More »

men having control on the situation

Male Authority

#నాన్నతో ఇంటికి కావలసిన సరుకుల shopping చేయడానికి వెళ్తావు. Two wheeler అయినా four wheeler అయినా driving నువ్వే చేస్తావు. ఏం కొనాలి, ఏం వద్దు, selection, billing అన్నీ నువ్వే చేస్తావు. నాన్న shoppingలో just assist చేస్తారు నీకు. ఇంటికి వెళ్ళే దారిలో, traffic constable బండి ఆపి helmet అడుగుతాడు. నువ్వు Respond అయ్యే లోపే నాన్న”లేదండీ పాప ఆఫీస్ నుంచి వచ్చే హడావిడిలో helmet మర్చిపోయింది” అని ఆయనకు తోచిన విధంగా constableకి సర్ది చెప్పడం మొదలెడతారు. బండి

Male Authority Read More »

Moral Policing

Foreign Body

Foreign Body, ఇది ఊహించి రాసిన fiction కాదు. ఒక friend lifeలో జరిగిన incident.  Conversation మాత్రం as it is గా present చేశాను. మిగిలినదంతా readability కోసం రాసినది. ఇది రాయడానికి inspiration తనే అయినా ఇక్కడ రాసిందేదీ కొత్త విషయం కాదు. మనలో ప్రతీ ఒక్కరికీ, ఏదో ఒక సందర్భంలో కాస్త ఎక్కువ intensity తోనో, తక్కువ intensityతోనో అనుభవంలోకి వచ్చినదే. అందుకే, Names తో identify అయ్యి, ఏదో storyలా చదవకూడదనే

Foreign Body Read More »

candy hiding

అమ్మ నేను నాన్న

“అమ్మా … నేను నీ బొజ్జలోంచి వచ్చా కదా?” “ఔను నాన్నా” “అన్నయ్య పెద్దమ్మ బొజ్జలోంచి వచ్చాడు. చెల్లి ఏమో పిన్ని బొజ్జలోంచి వచ్చింది.” “ఔనమ్మా” “నువ్వు, పిన్ని అమ్మమ్మ బొజ్జలోంచి, నాన్న పెదనాన్న నానమ్మ బొజ్జలోంచి….” “ఔను రా” “అయితే……..” ఆలోచిస్తూ! “హా…  అయితే??” బుర్రలో ఏవో calculations నడుస్తున్నాయ్ వాడికి! “నాన్న నీకు husband కాబట్టి నాకు నాన్న కదా!” క్లారిటీ వచ్చినట్టు చెప్పాడు.  నాన్న నీకు husband కాబట్టి నాకు నాన్న కదా “ఏంటీ?” అమ్మకి బుర్ర blank అయింది.

అమ్మ నేను నాన్న Read More »

kids parenting fears

అమ్మో పులి!!!

అమ్మో దెయ్యం…అమ్మో బూచోడు…అమ్మో చీకటి …అమ్మో పోలీసు …అమ్మో పులి ??? నిద్ర లేచి కళ్ళు నులుముకుంటూ, మంచం దిగి, తడబడే అడుగులతో  bedroom బయటికి వచ్చాడు రెండేళ్ళు నిండిన చిన్నూగాడు.  వాడిని చూడడమే హుషారుగా ఎదురెళ్లి  “good morning చిన్నులూ” అంటోన్న నాన్నని పట్టించుకోకుండా వంటగది లోకి వెళ్ళిపోయాడు.  ఎదురుగా కనిపించిన ప్రవీణ ని చూడడమే విప్పారిన మొహంతో, “అమ్మా” అంటూ వెళ్ళి వాటేసుకున్నాడు.  “లేచావా నాన్నా” గట్టిగా ముద్దు పెట్టుకుంటూ ఎత్తుకుని వాడిని చంకలో

అమ్మో పులి!!! Read More »

alcohol no excuse

Is ‘Responsible Alcohol Consumption’ an Oxymoron?

తాతయ్య కి మందు అలవాటు (alcohol consumption) ఉండేదట. మామూలుగా ఉన్నప్పుడు చక్కగా ప్రవర్తించే తాతయ్య, తాగి ఉన్నప్పుడు నానమ్మతో గొడవ పడడం, ముందు వెనకా  ఆలోచన లేకుండా తాగుడు మీద ఖర్చు పెట్టడం, అవసరాలను ignore చేసి అలవాటును choose చేసేస్కునే  బలహీనత, అన్నీ కలిపి నాన్నకి తాగుడు మీద, మొత్తానికి అలవాట్ల మీదే  aversionని బాగా build చేసాయి.   చిన్న వయసులో ఆయన తీసుకున్న నిర్ణయానికి ఆయన అరవై దాటినా కట్టుబడి ఉన్నారు. అవకాశం రాకనో, లేకనో

Is ‘Responsible Alcohol Consumption’ an Oxymoron? Read More »

error: Content is protected !!
Scroll to Top