vasectomy family planning

The Conveniently Ignored Gender Responsibility

జంబలకిడి పంబ’ అనే ఒక EVV mark  చవకబారు comedy movie release అయ్యే time కి నాకు పన్నెండేళ్ళు ఉంటాయేమో! సినిమా సంగతి ఎలా ఉన్నా, వారి శరీర ధర్మం వల్ల స్త్రీలు మాత్రమే ఎదుర్కోవలసిన నొప్పి, బాధ, కష్టాలు, వారు ఎదుర్కొనే సాంఘిక అసమానతలు పురుషులకు transfer అయ్యి వారికి అనుభవంలోకి వచ్చేలా చేయడం, పురుషులు అనుభవించే సుఖాలు, comforts, societal గా వాళ్ళు అనుభవించే privileges అన్నీ ఆడవారు పొందడమనే concept, ఆ వయసులోనే […]

The Conveniently Ignored Gender Responsibility Read More »

period lets talk

అమ్మకి Periods

Talk to boys about periods… ??? How easy is it? అప్పటికది last half an hourలో పదోసారి time చూసుకోవడం. అంటే, on an average ప్రతీ మూడు నిమిషాలకు టైం చూసుకున్నట్టు. ఇదేమైనా obsession ఆ అనుకుంటూనే మళ్ళీ ఇంకోసారి చేతికున్న watch వంక చూసింది. నాలుగయింది. పని చేయబుద్ధి కావడం లేదు. ఎప్పుడెప్పుడు ఐదవుతుందా, ఇంటికి వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తుంది సుధ. విసుగ్గా చుట్టూ చూసింది. ‘వీళ్ళలో sincere గా

అమ్మకి Periods Read More »

stop child abuse

చిన్నారి

శ్రీధర్, సరోజల పెళ్ళైన ఐదేళ్ళకు చిన్నారి  పుట్టింది. అమ్మాయి పుట్టింది అన్న news వినడమే మొహం మాడిపోయే నాన్నలు, నానమ్మల కాలం చెల్లింది. చిన్నారి పుట్టిందని తెలియగానే ఎగిరి గంతేసాడు శ్రీధర్. అతని అమ్మా నాన్న కూడా మనవరాలిని మురిపెంగా చూసుకుని సంబర పడిపోయారు. ఆడపిల్ల పుట్టడాన్నిaccept చేయరేమో అనుకున్న సరోజకి భర్త, అత్త మామలు చాలా గొప్పగా కనిపించారు. ఎవరూ చేయని పనిని అతి కొద్ది మంది చేస్తే, దాన్నే ఉన్నతమని భావించే Societyలో ఆమె

చిన్నారి Read More »

#Period_Period

Examination time కావడంతో అక్కడక్కడ అప్పుడప్పుడు వినిపించే పక్షుల అరుపులు తప్ప స్కూల్ అంతా ప్రశాంతంగా ఉంది. స్టాఫ్ రూమ్ లో టీచర్లందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీ గా ఉన్నారు.  ఇంతలో ఓ 9th క్లాస్ అమ్మాయి,  స్టాఫ్ రూమ్లోకి entry restricted కావడంతో డోర్ మీద knock చేసింది. డోర్ కి దగ్గరగా ఉన్న మాథ్స్ టీచర్ గౌతమ్, తలెత్తి ఏంటన్నట్టు చూసాడు.  ఆ అమ్మాయి “Is there a sanitary pad available over here?” అని గట్టిగా అడిగింది.

#Period_Period Read More »

error: Content is protected !!
Scroll to Top